← Song Lyrics

స్థిరపరచువాడవు (ఆశా ఆశీర్వాద్)

Telugu
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి

Romanised lyrics aren't available for this song yet.

Chords aren't available for this song yet.

Title స్థిరపరచువాడవు (ఆశా ఆశీర్వాద్)
Language Telugu
Added Aug 17, 2026